వార్తలు

Mexican Drug Cartel | ఓ డ్రగ్స్‌ ముఠా అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నదని సమాచారం అందుకున్న పోలీసులు వారి కాన్వాయ్‌ని గుర్తించి అటవీ ప్రాంతంలో అడ్డగించారు.