Nuacht
బెంగళూరు మెట్రోకు చెందిన యెల్లో లైన్‌ని నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ యెల్లో లైన్ టైమింగ్స్, స్టేషన్, ధర వంటి ...
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ దఫా రిక్రూట్మెంట్లో 750 పోస్టులను ...
వయసు 20-30 ఏళ్ళలో ఉన్న యువత మధుమేహం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రి-డయాబెటిస్ ...
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. సరికొత్త ...
నిరంతర అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత స్టాక్ మార్కెట్ క్షీణించింది. శుక్రవారం చివరి ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో ముగిశాయి.
తిరుమలతో పాటు శ్రీకాళహస్తీ దర్శనం కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. కరీంనగర్ నుంచి ఈ ప్యాకేజీని ...
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. అలాగే, తీపి ...
మీరు బడ్జెట్ సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. రూ.3 లక్షలలోపు ధరకే ప్రీమియం ...
జీవితంలోకి వచ్చే అబ్బాయి తనను బాగా చూసుకోవాలని, ప్రేమను పంచుకోవాలని, బంధానికి ఎక్కువగా విలువ ఇవ్వాలని అనుకుంటుంది. అదే విధంగా ...
కొత్త విద్యాసంవత్సరానికి ఐఐటీ మద్రాస్ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ లేకుండా ఆర్ట్ కల్చర్, ఒలింపియాడ్ విజేతలకు ...
ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. వచ్చే వారం రోజుల పాటు ఇదే పరిస్థితులు ...
హైదరాబాద్ లో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలు, ...
Tá torthaí a d'fhéadfadh a bheith dorochtana agat á dtaispeáint faoi láthair.
Folaigh torthaí dorochtana