ニュース
ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు అన్నారు.
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పుర స్కరించుకుని రుత్వికులు సుప్రభాత సేవ నిర్వహించారు ...
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, దానికి నిదర్శనమే పల్లా శ్రీనివాసరావు ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు ...
బ్రహ్మంగారిమఠం మండ లాన్ని ఆదర్శ మండలంగా తీర్చిది ద్దుతామని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ పేర్కొన్నా రు.
ఎర్రగుంట్ల, మే 12 (ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పొడిగింపు పనులు శరగవేగం గా జరుగుతున్నాయి. ఎంతో కాలంగా ...
అణుబాంబు రేడియేషన్‌ను తట్టుకుని నిలబడగలిగే జీవి బొద్దింక అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అణ్వాయుధ ప్రయోగం తరువాత ఈ ...
నంద్యాల నూనెపల్లె, మే 12 (ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి ...
పాణ్యం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని భూముల వేలాలు సోమవారం నిర్వహించారు. ఈ వేలాలు దేవాదాయ శాఖ ఈఓ సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పొగాకు కంపెనీలు ఒప్పందం చేసుకున్న విధంగా పొగాకును కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ...
మానవ అస్తిపంజరంలోని కొన్ని ఎముకలు, లభ్యమైన ఆనవాళ్లతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వరుస కథనాలతో ఓ ...
జైపూర్ ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する