News

సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులోని స్వయంభు సిద్ధి వినాయకుడి ఆలయంలో 108 ప్రదక్షణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ విశ్వాస స్థలంగా మారింది.