News

జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీ్‌ఫలో వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయలేని రైతులు ...
Gauthu Lachanna is an ideal person. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఆదర్శనీయుడని, భావితరాలకు ఆయనో స్ఫూర్తి అని ...
మండలంలోని పెద్దశాఖ పంచా యతీ పరిధిలో గల జల గ్రామంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించాలని సీపీఎం జిల్లా ...
వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు ఓ వెలుగు వెలిగి ప్రజలకు సుదీర్ఘ కాలం సేవలందించిన మీ సేవ కేంద్రాల మాట ఇక మర్చిపో వాల్సిందే.
happy asha workers సమస్యల పరిష్కారానికి సంవత్సరా లుగా పోరుబాట సాగిస్తున్న ఆశ కార్యకర్తల ఆశలు ఫలించాయి. ధర్నాలు, రాస్తారోకోలు, ...
పట్టణంలోని ఆర్‌ జితేంద్రగౌడ్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్‌ గౌతు లచ్చన్న 116వ ...
రైతుల అవసరాలకు అ నుగుణంగా యూరియా అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక రైతుకు రెండే బస్తాలు ఇచ్చి చేతులు ...
భావితరాలకు స్వాత్రంత్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయకమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.శనివారం ...
రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) తరచూ షట్‌ డౌన్‌ అవుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెగా డీఎస్సీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి కి కూటమి సర్కారు శుభవార్త వినిపించినా.. తుది ఫలితాల విడుదల్లో జాప్యంపై గందరగోళ ...
మెడికల్‌ బోర్డులో జరిగిన అవకతవకలను సరిచేసి అనారోగ్యంతో ఉన్న వాళ్లను అన్‌ఫిట్‌ చేయాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక ...
అంతర్గాం మండల పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన గల కడెం ప్రాజెక్టు, వాగులు, వంకలు ద్వారా వరద ...