Nieuws

దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్‌ గ్రా మంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి అర్బన్‌ : ప్రజాపిత బ్రహ్మకుమారీ స్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి ఓం శాంతి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌తో పాటు అడిషనల్‌ కలెక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకుల క ...
కర్నూలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసి­న ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ (70), కుమారుడు జమ్మన్న నివ ...
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన రైతు పున్నపోల వెంకటేశ్వర్లు (49) వైరల్‌ ఫీవర్‌తో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన నాలు గు రోజుల క్రితం జ్వరం బారిన పడగా ఖమ్మంలో చికిత్స అనంతరం ...
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి: పౌర్ణమి ప.1.32 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: శ్రవణం ప.3.36 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.7.35 నుండి 9.11 ...
నందిగామ టౌన్‌: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు అధికారుల సహకారంతో గురువారం అర్ధరాత్రి తొలగించారు. క్రేన్‌లు, జేసీబీల సహాయంతో తొలగించి ...
తమిళసినిమా: నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌, ఆయన సోదరుడు ఎల్వి న్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బుల్లెట్‌. ఫైవ్‌స్టార్‌ క్రియేషన్స్‌ పతాకంపై కదిరేశన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నాసీ పాండియన్ ...
న్యూఢిల్లీ: భారత్‌ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసిన వేళ రక్షణ ...
తమిళసినిమా: నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇడ్లీ కడై. నటి నిత్యామీనన్‌ నాయకిగా నటించిన ఇందులో సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, పార్థిబన్‌, అరుణ్‌ విజయ్‌, షాలిని పాండే మ ...
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన సమస్యల ...
రాష్ట్రంలో కీలకమైన వైద్య, సాంకేతిక విద్యలు గాడి తప్పుతున్నాయి. ప్రభుత్వ విధానపర నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. చంద్రబాబు కూటమి సర్కారు గద్దెనెక్కాక కుటిల నీతితో మెడిసిన్‌ సీట్లు తగ్గిపోతుంటే..
పెదకాకాని: భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని నెమలి పింఛాలతో అలంకరించారు.